Yadadri Bhuvanagiri | వినాయకుడి మండపం వద్ద విషాదం.. విద్యుత్ వైర్లు తగిలి బాలుడి మృతి
Yadadri Bhuvanagiri | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి మండపం వద్ద విద్యుత్ వైర్లు తగిలి బాలుడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మతుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి మండపం వద్ద విద్యుత్ వైర్లు తగిలి బాలుడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మతుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆదిత్య (6) అనే బాలుడు వినాయకుడి మండపం వద్ద అన్నదానం చేస్తున్న సమయంలో ప్రమాదవాశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లి దండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, అనుమతి లేకుండా ఇష్టానుసారంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేయడం, తగు జాగ్రత్తలు తీజుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

