HomeTelanganaBonala Festivals Are Grand In Telangana
Photo story | బోనమెత్తిన పల్లెలు..ప్రణమిల్లిన భక్తజనం
2/12
బోనం మా ప్రాణం అంటూ తెలంగాణ పల్లెలు బోనమెత్తాయి. ఆషాఢ మాసం పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంట్టే బోనాల పండుగ ఉత్సవాలు పల్లె నుంచి పట్టణం వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
కాగా, లాల్‌దర్వాజ (Lal Darwaza) సింహవాహిని మహంకాళి (Simhavahini Mahankali) అమ్మవారి బోనాల (Bonalu) జాతర ఘనంగా జరుగుతున్నది.
5/12
కాగా, లాల్‌దర్వాజ (Lal Darwaza) సింహవాహిని మహంకాళి (Simhavahini Mahankali) అమ్మవారి బోనాల (Bonalu) జాతర ఘనంగా జరుగుతున్నది.
6/12
అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Minister Indrakaran reddy) ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
7/12
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోప్, వివిధ దేశాలలో ఉండే తెలంగాణ ప్రాంత వాసులు ప్రపంచ వ్యాప్తంగా బోనాల పండుగను జరుపుతూ మన సంస్కృతి, సంప్రదాయాన్ని విశ్వ వ్యాప్తం చేశారు.