HomeTelanganaBoiler Light Up Of Two Yadadri Thermal Power Station Units Sets In Motion Its Phased Commissioning
విద్యుత్తు ఒప్పందాలపై పది రోజుల్లో ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు ఒప్పందాలపై పది రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు ఒప్పందాలపై పది రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.