మెడికల్ కాలేజీకి మాజీ ఎంపీ భార్య మృతదేహం
మహబూబ్‌నగర్‌లోని సుశృత ప్రజావైద్యశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రతిభారెడ్డి మాతృమూర్తి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఎం జాతీయ నేత మధు జీవనసహచరి సుమంతమ్మ భౌతికాయాన్ని పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అందజేశారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 25 : మహబూబ్‌నగర్‌లోని సుశృత ప్రజావైద్యశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రతిభారెడ్డి మాతృమూర్తి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఎం జాతీయ నేత మధు జీవనసహచరి సుమంతమ్మ భౌతికాయాన్ని పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అందజేశారు.
ప్రతిభ మాతృమూర్తి సుమంతమ్మ(65) మంగళవారం ఉదయం అనారోగ్యం తో మృతిచెందారు. సాయంత్రం మ హబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సుమంతమ్మ భౌతికకాయం వద్ద వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్ర ముఖులు నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

