KTR | దివాలాకోరు విధానాలే బీజేపీని ఇంటికి పంపుతాయి : మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్ : ఐదేండ్ల డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవినీతి, దివాలాకోరు విధానాలే బీజేపీని ఇంటికి పంపుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
KTR | హైదరాబాద్ : ఐదేండ్ల డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవినీతి, దివాలాకోరు విధానాలే బీజేపీని ఇంటికి పంపుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే కర్ణాటకలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజేతో పాటు పలువురు హనుమాన్ చాలీసాను పఠిస్తున్న వీడియోను కేటీఆర్ ఆ ట్వీట్కు ట్యాగ్ చేశారు.
5 years of Double Engine & Nothing to show in terms of performance & Delivery to people
Intellectually Bankrupt & Outrageously Corrupt BJP will be shown the door https://t.co/z6EnO5JQFa
— KTR (@KTRBRS) May 5, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

