బీజేపీ నాయకులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు. యావత్ దేశ పోరాట చరిత్రలో కనీసం ఒక్క పేజీ కూడా లేని బీజేపీ ఈ రోజున చరిత్రను వక్రీకరిస్తున్నది.
– మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్