హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, బంగారు తెలంగాణ నిర్మాణ రథమెక్కి దేశం హర్షించే నేతగా, రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుని, తండ్రికి తగిన తనయునిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షునిగా, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులుగా రాణించి తెలంగాణ యువతకు ఐకన్గా, పార్టీ నేతలకు మార్గదర్శకులుగా, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల తారక రామునికి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి.
మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు హరిప్రియ, జోగు రామన్న, దివాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మర్రి జనార్ధన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కొనేరు కోనప్ప, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, బాపురావు రాథోడ్, వొడితెల సతీష్ కుమార్, సుంకె రవిశంకర్, భీరం హర్షవర్ధన్ రెడ్డి, సైదిరెడ్డి శానంపూడి, సంజయ్ కుమార్, భేతి సుభాష్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ కుమార్, పురాణం సతీష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సినీ నటులు మంచు లక్ష్మి, నవీన్ పోలిశెట్టితో పాటు తదితరులు ఉన్నారు.
Thanks Santu 😊 https://t.co/BTrvZMqEjS
— KTR (@KTRTRS) July 23, 2021
Thanks Anna 🙏 https://t.co/95rWGyKCwg
— KTR (@KTRTRS) July 23, 2021
Many thanks uncle 🙏 https://t.co/mpNg7tgm96
— KTR (@KTRTRS) July 24, 2021
Thanks Anna 🙏 https://t.co/ND27IGiM1Z
— KTR (@KTRTRS) July 24, 2021
Thanks Jagdish Anna 🙏 https://t.co/aUJQTPi3PF
— KTR (@KTRTRS) July 24, 2021
Thanks Palla Garu https://t.co/aL8SPzLttH
— KTR (@KTRTRS) July 24, 2021
Thanks Marri Anna https://t.co/3DmddB00G1
— KTR (@KTRTRS) July 24, 2021
Thanks Mayor Garu https://t.co/fqtql9trsz
— KTR (@KTRTRS) July 24, 2021