హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు టీ రాజశేఖర్‌రావు జాతీయ ఉత్తమ సై న్స్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. రాజశేఖర్‌రావు నాగర్‌కర్నూల్ జిల్లా చి న్న మద్దనూరు పాఠశాలలలో జీవశా స్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
2025 జనవరి 9-11 వరకు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో జరగనున్న ఐ దవ భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టియల్ లో ఆయనకు అవార్డును అందజేస్తారు. రాజశేఖర్‌రావు గతంలో కూడా పలు అవార్డులు అందుకున్నారు.