Srisailam | శ్రీశైలం మల్లన్న సన్నిధిలో బీహార్ ఎమ్మెల్యేలు
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను బీహార్ రాష్ర్టానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. బుధవారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న వీరికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏఈవో మోహన్, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో తిలకధారణ చేసి ఘన స్వాగతం పలికారు.
Srisailam | శ్రీశైలం : శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను బీహార్ రాష్ర్టానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. బుధవారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న వీరికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏఈవో మోహన్, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో తిలకధారణ చేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి గర్బాలయంలో పంచామృత అభిషేకములు, బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకుని హారతులు అందుకున్నారు. ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న తర్వాత ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్థప్రసాదాలు మరియు స్వామిఅమ్మవార్ల ఙ్ఞాపికను అందజేశారు. హైదరాబద్లో గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక శిబిరానికి హాజరైన బీహార్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏర్పాట్లను పరిశీంచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

