బిగ్‌బాస్ సీజన్ 8లో నిఖిల్ విజేతగా నిలిచారు. ఆఖరి వరకు గట్టి పోటీనిచ్చిన గౌతమ్ రన్నర్‌గా నిలిచారు. ఫైనల్ ఎపిసోడ్‌కు చీఫ్ గెస్ట్‌గా ప్రముఖ నటుడు రాంచరణ్ హాజరయ్యారు. నిఖిల్‌కు ట్రోఫీతో పాటు రూ.55లక్షల ప్రైజ్‌మనీ, కారును బహుమతిగా అందజేశారు. విజేత నిఖిల్ మాట్లాడుతూ తనను ప్రోత్సహించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. – హైదరాబాద్