కేజీబీవీ కళాశాల నిర్మాణానికి భూమి పూజ
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప | జిల్లాలోని సిర్పూర్ టీ మండలకేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆవరణలో రూ. 2 కోట్ల 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కేజీబీవీ కళాశాలకు గురువారం సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ చేశారు.

కుమ్రంభీం అసీఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ టీ మండలకేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆవరణలో రూ. 2 కోట్ల 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కేజీబీవీ కళాశాలకు సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ ని ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మండలంలోని ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
సిర్పూర్ టీ కేజీబీవీ పాఠశాలను కళాశాలగా అప్ గ్రేడ్ చేశామన్నారు. దీనితో మండలంలోని విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చునార్కర్ సువర్ణ, ఉప సర్పంచ్ తోట మహేశ్, ఎంపీటీసీ సుహైల్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ నీరటి సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మన శ్రీనివాస్, ఇఫ్ఫాత్, మొయిజ్, ఆశిక్, డీఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

