బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేం
బీసీలకు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టంచేశారు.
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్రావు
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టంచేశారు. దానికి సుప్రీంకోర్టు అనుమతించదని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి 46సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్బీసీలను తప్పుదారి పట్టిస్తున్నదని, బీసీలను మరోసారి మోసం చేసినందుకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

