ఆస్ట్రేలియా;బుధవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో అధ్యక్షుడు కిశోర్ కత్తి, ఉపాధ్యక్షుడు నీలిమ జనుంపల్లి, కార్యదర్శి విన్నీ తూంకుంట, ఈసీ సభ్యులు నరేందర్, లక్ష్మీనారాయణ, సురేందర్, భార్గవి, శివాని, శ్రీకాంత్, సంతోష్‌రావు, మాధవ్ తదితరులు