బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2023-2024 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు.
బాసర, మే 31: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2023-2024 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు. టీఎస్ ఆన్లైన్, మీ సేవా కేంద్రా ల్లో admissions@rgukt.ac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు పత్రాలను జూన్ 24 వరకు పంపించాలని తెలిపారు.
ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 26న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణకు, 15 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మరో 75 సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1.37 లక్షలు చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారు ఏవైనా సందేహాలు ఉంటే 7416002245, 7416058245, 7416122245 నంబర్లలో సంప్రదించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

