హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పటేల్ ఆగ్రోకెమికల్స్కు చెందిన ైగ్లెపోసెట్, బయోగ్రీన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన అజాడిరక్టిన్ పురుగు మందులపై వ్యవసాయ శాఖ నిషేధం విధించింది.
నాణ్యత పరీక్షలో ఈ రెండు పురుగు మందులు నాసిరకమని తేలినట్టు పేర్కొన్నది. వీటిని ఎవరూ విక్రయించొద్దని, రైతులు వినియోగించొద్దని సూచించింది.