HomeTelanganaBalamaya Devi As Ex Officio Member Of Bc Commission
బీసీ కమిషన్ ఎక్స్ ఆఫీషియో మెంబర్గా బాలమాయ దేవి
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఎక్స్ఆఫీషియో మెంబర్గా బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయదేవి నియమితులయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఎక్స్ఆఫీషియో మెంబర్గా బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయదేవి నియమితులయ్యారు. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.