శంకుస్థాపనకే పల్లె దవాఖాన పరిమితం.. శిలాఫలాకానికి వార్షికోత్సవం
నేషనల్ హెల్త్ మిషన్‌లో పథకంలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి రూ. 20లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన) మంజూరైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి సరిగ్గా ఏడాది క్రితం ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
- జనగామ జిల్లా కడవెండిలో బీఆర్ఎస్ వినూత్న నిరసన
దేవరుప్పుల, ఆగస్టు 22 : నేషనల్ హెల్త్ మిషన్‌లో పథకంలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి రూ. 20లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన) మంజూరైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి సరిగ్గా ఏడాది క్రితం ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ పనులు బేస్మెంట్ లెవల్లోనే ఉండటంతో శనివారం బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తాటిపట్టి మహేశ్ నేతృత్వంలో పలువురు నాయకులు శిలాఫలకానికి వార్షికోత్సవం నిర్వహించారు. మహేశ్ మాట్లాడుతూ..
గ్రామంలో ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో గ్రామపంచాయతీలోనే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదైనా భవన నిర్మాణం పూర్తి చేయాలని, లేకపోతే రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శిలాఫలకాలు వేయడం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన పనులను ప్రారంభించడమే సరిపోతున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

