HomeTelanganaAshok As National Vice President Of Cheneta Ikyavedika
చేనేత ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా అశోక్
చేనేత ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ పరికిపండ్ల నియమితులయ్యారు. శుక్రవారం ఆయనకు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున నియామక పత్రం అందజేశారు.
హైదరాబాద్, అక్టోబర్28 (నమస్తే తెలంగాణ): చేనేత ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ పరికిపండ్ల నియమితులయ్యారు. శుక్రవారం ఆయనకు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున నియామక పత్రం అందజేశారు.