ఉక్రెయిన్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకొన్న శరణార్థులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మానవీయ కోణంలో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టింది. భారత్ సహా ఇతర దేశాలకు చెందిన శరణార్థులకు వసతి, భోజనం ఇతర సేవలు అందిస్తున్నది. పోలాండ్, హంగేరీ, రొమేనియా, స్లోవెకియా, బల్గేరియా వెళ్లేవారికోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శరణార్థి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకొన్న శరణార్థులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మానవీయ కోణంలో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టింది. భారత్ సహా ఇతర దేశాలకు చెందిన శరణార్థులకు వసతి, భోజనం ఇతర సేవలు అందిస్తున్నది. పోలాండ్, హంగేరీ, రొమేనియా, స్లోవెకియా, బల్గేరియా వెళ్లేవారికోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శరణార్థి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన 27 మంది టీచర్లు, 72 మంది కార్యకర్తలతోపాటు ఐరోపా దేశాల నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు 40 మంది సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. ఇప్పటివరకు 4,122 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకటించింది. తాము ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ ద్వారా 7,668 ఫోన్ కాల్స్ స్వీకరించామని, 6 వేల మెడిసిన్ కిట్లు, దాదాపు 4 వేల భోజనాలు పంపిణీ చేశామని ఆ సంస్థ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

