Army jawan | అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
Army jawan | దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది.
హైదరాబాద్ : దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. అస్సాంలో(Assam) తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి(Army jawan) చెందాడు. ఈ విషాదకర సంఘన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా(Nallagonda) అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్(24) ఏడాదిన్నరగా అస్సాంలోని దబీఘాట్ ప్రాంతంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్‌ను అధికారులు స్థానికంగా ఉన్న సైనిక హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. కాగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మహేష్ మృతి(Died) చెందాడు. అస్సాం ప్రభుత్వం మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తుంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో మదారిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి.
నల్గొండ – అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్(24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.
అస్సాం ప్రభుత్వం… pic.twitter.com/FuV4dqndU0
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

