
న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రంలో వచ్చేనెల 10న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల పరిశీలకులుగా 9 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఒక్కో స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించింది.
1.ఆదిలాబాద్ నవీన్‌మిట్టల్
2.వరంగల్ శైలజా రామయ్యర్