హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటి స్ట్ పోస్టుల దరఖాస్తు గడువును జూన్ 2తేదీ వరకు పొడిగించారు. ఈ మేర కు పీసీబీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.