హైదరాబాద్: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు (EAPCET Results ) విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలు పైచేయి సాధించగా, ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థికి మొదటి ర్యాంక్ వచ్చింది. అగ్రి, ఫార్మా విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో ఒకే ఒక్క అమ్మాయి ఉండగా, మేడ్చల్ జిల్లాకు చెందిన సాకేత్ రెడ్డికి టాప్ ర్యాంక్ వచ్చింది.
1. పల్లా భరత్ చంద్ర- మన్యం జిల్లా కొమరాడ (ఏపీ)
2. ఉదగండ్ల రామచరణ్ రెడ్డి- రంగారెడ్డి జిల్లా మాదాపూర్
3. పమ్మిన హేమసాయి సూర్యకార్తీక్- విజయనగరం జిల్లా
4. మెండె లక్ష్మీభార్గవ్- నాచారం
5. వెంకట గణేశ్ రాయల్- మాదాపూర్
6. సుంకర సాయి రిశాంత్‌రెడ్డి- మాదాపూర్
7. రష్మిత్ బండారి- మాదాపూర్
8. బనిబ్రత మాజీ- బండగ్‌పేట
9. కొత్త ధనుష్ రెడ్డి- నార్సింగి, రంగారెడ్డి
10. కొమ్మ శ్రీకార్తీక్- మేడ్చల్
1. పెద్దక్కగారి సాకేత్‌రెడ్డి- నిజాంపేట, మేడ్చల్
2. సబ్బాని లలిత్ వరేణ్య- కరీంనగర్
3. చాడా అక్షిత్- వరంగల్
4. పెద్దింటి రాచర్ల సాయినాథ్- కొత్తకొట
5. బ్రాహ్మణి- మాదాపూర్
6. గుమ్మడిదల తేజస్- కూకట్పల్లి
7. అఖిరానంద్‌రెడ్డి- నిజాంపేట
8. భానుప్రకాశ్‌రెడ్డి- సరూర్‌నగర్
9. శామ్యూల్ సాత్విక్- హైదర్‌గూడ
10. అద్దుల శశికిరణ్‌రెడ్డి- బాలాపూర్