ఏపీ బడ్జెట్ 2,56,257 కోట్లు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రూ.2,56,257 కోట్లతో 2022-23 వార్షిక బడ్జెట్ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శుక్రవారం ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు. రెవెన్యూలోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724కోట్లు, జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్లో పొందుపరిచారు.
- మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రూ.2,56,257 కోట్లతో 2022-23 వార్షిక బడ్జెట్ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శుక్రవారం ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు. రెవెన్యూలోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724కోట్లు, జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్లో పొందుపరిచారు. వార్షిక బడ్జెట్లో భాగంగా రూ.11,387.69 కోట్ల వ్యవసాయ బడ్జెట్ను ఆశాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏపీ మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్టు కాదని పేర్కొన్నారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని, మంత్రివర్గంలో లేనివాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే ఊహాగానాలకు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

