HomeTelanganaAnnouncement Of High Court Vacation Next Year
వచ్చే ఏడాది హైకోర్టు సెలవుల ప్రకటన
రాష్ట్ర హైకోర్టు వచ్చే సంవత్సరం 2024 సాధారణ, ఐచ్ఛిక, వేసవి సహా ఇతరేతర సెలవు దినాలను ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు వచ్చే సంవత్సరం 2024 సాధారణ, ఐచ్ఛిక, వేసవి సహా ఇతరేతర సెలవు దినాలను ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.