Anand Mahindra | స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా
సిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
- వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
Anand Mahindra | హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బేగరికంచె వద్ద తెలంగాణ సిల్ యూనివర్సిటీ భవనానికి సీఎం గతవారం శంకుస్థాపన చేశారు.
యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20వేల మందికి శిక్ష ణ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే ఆరు కోర్సులు ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా సిల్ వర్సిటీని విస్తరిస్తామని పేర్కొన్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవనంలో సిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

