TS Lawcet | లా కోర్సుల్లో చేరేవారికి గుడ్న్యూస్.. అదనంగా 300కి పైగా సీట్లు
TS Lawcet | న్యాయవాద కోర్సుల్లో (లా) ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ వెబ్కౌన్సెలింగ్లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. ఏటా లా కోర్సులకు డిమాండ్ తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పలు కాలేజీలు..
TS Lawcet | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : న్యాయవాద కోర్సుల్లో (లా) ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ వెబ్కౌన్సెలింగ్లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 30న సీట్లు కేటాయించనున్నారు.
ఏటా లా కోర్సులకు డిమాండ్ తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పలు కాలేజీలు.. అదనపు సెక్షన్లకు అనుమతులు తెచ్చుకొన్నాయి. దీంతోపాటు హనుమకొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో 60 సీట్ల చొప్పున రెండు బీసీ గురుకుల లా కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అదనపు సెక్షన్లు, బీసీ గురుకుల కాలేజీలతో 300 పైగా సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

