నీట్ ఫలితాల్లో అల్ఫోర్స్ అద్భుత విజయం
నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ప్రతిభ కరబర్చి అద్భుత విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డార్టర్ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో గల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూలై 17 : నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ప్రతిభ కరబర్చి అద్భుత విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డార్టర్ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో గల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కళాశాలకు చెందిన డీ రిత్విక్ 647 మారులతో అత్యున్నత స్థానంలో నిలిచి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని పేర్కొన్నారు. 19 మంది విద్యార్థులు 500, ఆపై మారులు సాధించడం విశేషమని సంతోషం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

