హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి జీ సదానందంగౌడ్ అఖిల భారత సెకండరీ ఉపాధ్యాయుల సమా ఖ్య (ఏఐఎస్టీఎఫ్) జాతీ య ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏపీలోని కర్నూల్లో జరుగుతున్న ఏఐఎస్టీఎఫ్ జాతీయ సమావేశాల్లో సదానందంగౌడ్ను సెక్రటరీ జనరల్‌గా ఎన్నుకున్నారు. సదానందంగౌడ్ ఎన్నికపై ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.