హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : అత్యంత మార్పు కలిగిన, సమావిష్ట బడ్జెట్లలో ఇది ఒకటని, ఇది గ్రామీణ భారత్‌ను సమర్ధవంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలంగాణ అగ్రో డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మునేందర్ గౌరిశెట్టి హర్షం వ్యక్తం చేశారు. శనివారం సార్వత్రిక బడ్జెట్‌పై ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు.