హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని, ప్రభుత్వమే ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఔట్ సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రాజమ్మద్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రభుత్వమే ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాలని సూచించారు.