ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడి రాజీనామా
కాంగ్రెస్‌కు మరికొందరు నాయకులూ గుడ్‌బై కేటీఆర్ సమక్షంలో రేపు బీఆర్ఎస్లోకి.. రేపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి.
ఆదిలాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా చేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ఐనేని దీపక్రావుతోపాటు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీన్‌రెడ్డి, ఆదిలాబాద్ పీఏసీఎస్ చైర్మన్ భూతం శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు నరసింహాచారి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు దినేశ్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, పార్టీ బేల మండల అధ్యక్షుడు గేడం మాధవ్, యూత్ ప్రధాన కార్యదర్శి అఖిల్, ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ వహీం, నా యకుడు విజయకుమార్ తదితరులు కాం గ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. న వంబర్ ఒకటిన జిల్లాకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరు బీఆర్ఎస్లో చేరనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AINENI Deepak Rao
- BRS
- Congress
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

