వరద సహాయ చర్యలకు రూ. 2 లక్షలు విరాళం.. హీరో ఉదయ్ శంకర్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు
Uday Shankar | సినీ హీరో ఉదయ్ శంకర్ తన జన్మదినం సందర్భంగా తెలంగాణలో వరద సహాయ చర్యల నిమిత్తం రూ. 2 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌ను ఉదయ్ శంకర్ కలిసి చెక్కును అందించారు. అనంతరం ఉదయ్ శంకర్‌కు కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి, ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణరావు, తాడికొండ సాయికృష్ణ, శివ వీరపనేని పాల్గొన్నారు.
Actor @UsUday19 met Ministers @KTRTRS @puvvada_ajay on occasion of his Birthday & donated ₹2,00,000 to CM Relief Fund to utilise them for Telangana Flood Relief activities#KTR garu appreciated the Gesture & conveyed Birthday wishes to Uday Shankar@AtluriNRao @veerapanenisc pic.twitter.com/GSof45ICFZ
— Dinesh Chowdary (@dcstunner999) July 19, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

