ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్ సుంకరి మహేశ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
- పనుల పొడిగింపు కోసం 30 వేలు లంచం
వేములవాడ, అక్టోబర్ 18: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్ సుంకరి మహేశ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. టెండర్ ప్రకారం పలు పనుల గడువు 6 నెలల కింద ముగిసిపోగా, గడువు పొడిగించాలని గత ఏప్రిల్లో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్రావును మహేశ్ కోరారు. పనుల్లో ఒక శాతం కమీషన్ ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. మహేశ్ తన సూపర్వైజర్ సత్యం ద్వారా సంప్రదింపులు జరుపగా.. రూ.30 వేలకు ఒ ప్పందం కుదిరింది. ఇదే సమయంలో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సూపర్వైజర్ ద్వారా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు రూ.30 వేలు ఇప్పించారు. అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ శ్యాంసుందర్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తరువాత కమిషనర్ నివాసంలోనూ సోదాలు జరిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

