వరంగల్ సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు సీజ్
అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన హనుమకొండ వడ్డేపల్లి వరంగల్ ఆర్వో కార్యాలయం సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
- రూ.1.94 కోట్లుగా గుర్తింపు
- ఆదాయానికి మించి ఆస్తులపై కేసు
సుబేదారి, మే 20: అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన హనుమకొండ వడ్డేపల్లి వరంగల్ ఆర్వో కార్యాలయం సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. అవినీతి నిరోధక శాఖ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని ఆనంద్, ఆయన బంధువుల నివాసాల్లో సోదాలు చేశారు. రూ.కోటీ 94 లక్షల 1765 విలువైన ఆక్రమ ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారు. అక్రమ ఆస్తుల్లో రూ.71 లక్షల 56 వేల 708 విలువ చేసే రెండు ఖరీదైన ఇండ్లు, రూ.28 లక్షల 37 వేల విలువ చేసే ఆరు ఓపెన్ ప్లాట్లు, రూ.24 లక్షల 50 వేల 450 నగదు, రూ.7 లక్షల 5 వేల 367 బ్యాంకు బ్యాలెన్స్, రూ.13 లక్షల 25 వేల విలువైన కారు, రెండు బైక్‌లు, రూ.43 లక్షల 16 వేల 930 విలువైన 819 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,264 గ్రాముల వెండి ఆభరణాలు సీజ్ చేసినట్టు ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

