MLC Kavitha | 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించుకోవడం గర్వకారణం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నేడు ఆవిష్కరించుకోవడం చారిత్రాత్మకం, గర్వకారణం అని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.
MLC Kavitha | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ఆధునిక భారతానికి మార్గదర్శి, ప్రపంచంలోనే గొప్పదైన భారత రాజ్యాంగ రూపకర్త, సామాజిక అసమానతలను రూపుమాపడానికి జీవితాంతం కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మా నమస్సుమాంజలి అని కవిత పేర్కొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాలకు.. విద్య, వైద్యం, ఉపాధితో పాటు సామాజికంగా ఉన్నత స్థితికి చేర్చేందుకు అనేక మహోన్నత కార్యక్రమాలు అమలవుతున్నాయి. హైదరాబాద్‌లో దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నేడు ఆవిష్కరించుకోవడం చారిత్రాత్మకం, గర్వకారణం అని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.
అంబేద్కర్ స్పూర్తితో రాష్ట్రంలో దళిత,గిరిజన,బహుజన, మైనారిటీ వర్గాలకు..విద్య,వైద్యం,ఉపాధితో పాటు సామాజికంగా ఉన్నత స్థితికి చేర్చేందుకు అనేక మహోన్నత కార్యక్రమాలు అమలవుతున్నాయి. హైదరాబాద్ లో దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నేడు ఆవిష్కరించుకోవడం చారిత్రాత్మకం,గర్వకారణం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 14, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

