Balkonda | ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి
Balkonda | నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఓ యువతి ఏకంగా పోలీస్ స్టేషన్‌పై నుంచే దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
Balkonda | నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఓ యువతి ఏకంగా పోలీస్ స్టేషన్‌పై నుంచే దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. బాల్కొండకు చెందిన సాయికుమార్‌తో ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే సాయికుమార్ గతంలోనే తనకు పెళ్లయ్యిందనే విషయాన్ని దాచిపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు. ఇటీవల సాయికుమార్‌కు పెళ్లయ్యిందన్న సంగతి తెలియడంతో యువతి తీవ్ర మనస్తాపం చెందింది. అతనిపై బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం అదే స్టేషన్ భవనంపై నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను.. పోలీసులు వెంటనే నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

