Home
Telangana
A Tragic Incident In Which A Sister Died Of A Heart Attack Unable To Bear The Loss Of Her Brother
అన్న మృతిని తట్టుకోలేక చెల్లెలు మృతి
తోడబుట్టిన అన్న మృతిని తట్టుకోలేక చెల్లెలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో గురువారం జరిగింది.
ఇల్లంతకుంట, మే 14: తోడబుట్టిన అన్న మృతిని తట్టుకోలేక చెల్లెలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బొప్ప బాలయ్య (70) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతిచెందాడు.
విషయం తెలిసిన వెంటనే ఇదే మండలం తాళ్లల్లపల్లిలో ఉంటున్న చెల్లెలు కొలుపుల కనకవ్వ (65) పెద్దలింగాపూర్ వె ళ్లింది. అన్న మృతదేహం వద్ద ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

