Crime news | బేల డీసీసీబీ బ్యాంక్‌లో రూ.2.8 కోట్ల స్కాం..11 మంది అధికారుల సస్పెన్షన్
ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరోపణలపై బ్యాంక్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు.
ఈ విచారణలో పలువురు బ్యాంకు అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. బ్యాంకులోని ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లతో పాటు తొమ్మిది మంది సిబ్బంది నిధులను తమ ఖాతాలోకి మలచుకున్నారు. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సిబ్బంది నిధుల మళ్లింపునకు పాల్పడ్డారు. డబ్బులు కాజేసిన 11 మంది సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Crime news
- dccb bank
- scam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

