Nizamabad | సూర్యుడు చుట్టూ వలయాకార దర్పణం.. చూపరులను విశేషంగా ఆకట్టుకున్న వింతైన చిత్రం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాలకు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ దృశ్యాలను నమస్తే తెలంగాణ క్లిక్ మనిపించింది.
sun
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్