ఇంటికి పోక.. పదిరోజులైంది సారూ!
‘జొన్నలను ఆదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. నా భార్యాపిల్లలను చూసి పది రోజులు అవుతున్నది.
- ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ముందు ఓ రైతు ఆవేదన
ఆదిలాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : ‘జొన్నలను ఆదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. నా భార్యాపిల్లలను చూసి పది రోజులు అవుతున్నది. ఇంటికి ఎప్పుడొస్తావు నాన్న.. అని పిల్లలు ఫోన్ చేసి అడుగుతున్నరు సార్’ అంటూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కొత్తూర్‌కు చెందిన రైతు విజయ్.. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎదుట కంటతడి పెట్టుకున్నాడు. శనివారం ఎమ్మెల్యే తాంసి మార్కెట్‌ను సందర్శించగా రైతులు తమ సమస్యలను చెప్పుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

