హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తనను కొనసాగించడంపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని కాళోజీ నా రాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. వీసీ పోస్టుపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ నేపథ్యంలో తన కొనసాగింపుపై స్ప ష్టత కోరినట్టు సమాచారం.
న్యాయ వివాదాల వల్ల ఇటీవల డీఎంఈ రమేశ్‌రెడ్డిని మార్చిన ప్రభుత్వం త్రివేణికి బాధ్యతలు అప్పగించింది. ఇదే తరహాలో వీసీని మారుస్తారని ప్రచారం జరుగుతున్నది.