పనుల్లో పారదర్శకతకు హైలెవల్ కమిటీ
రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల్లో పారదర్శకత, సమగ్ర సమీక్ష కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ య్ జాజు మంగళవారం జీవో జారీచేశారు.
- స్పెషల్ సీఎస్ అధ్యక్షతన 12మంది సభ్యులతో కమిటీ
- నెల రోజుల్లో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని జీవో
హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల్లో పారదర్శకత, సమగ్ర సమీక్ష కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ య్ జాజు మంగళవారం జీవో జారీచేశారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో 12మంది సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నెల రోజుల వ్యవధిలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉం టుంది. వివిధ ఇంజినీరింగ్ శాఖలు చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో తరచూ సవరించిన పరిపాలనా అనుమతులు, తదితరాలు ప్రధాన కారణాలని ప్రభు త్వం గుర్తించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

