HomeTelangana46 Crores Released For The Salaries Of Priests
అర్చకుల వేతనాల కోసం 46 కోట్లు విడుదల
ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అర్చకులు, ఇతర దేవాదాయశాఖ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి వరకు వేతనాల కోసం 2023-24 బడ్జెట్ నుంచి రూ.46.81 కోట్లు విడుదల చేసింది.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అర్చకులు, ఇతర దేవాదాయశాఖ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి వరకు వేతనాల కోసం 2023-24 బడ్జెట్ నుంచి రూ.46.81 కోట్లు విడుదల చేసింది. ఉత్తర్వులిచ్చింది.