3200 పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో శనివారం 3200 దరఖాస్తులను పరిశీలించినట్టు రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని ఐదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, రెండు పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలలోనూ వేగంగా దరఖాస్తుల పరిశీలన సాగుతున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో శనివారం 3200 దరఖాస్తులను పరిశీలించినట్టు రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని ఐదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, రెండు పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలలోనూ వేగంగా దరఖాస్తుల పరిశీలన సాగుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో అపాయింట్మెంట్లను పెంచినట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

