29 మందికి ఫుడ్ పాయిజన్
మహబూబ్‌నగర్‌లోని న్యూ మోతీనగర్‌లో భోజనం వికటించడంతో 29 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఓ గర్భిణి ఉన్నారు.
- బాధితుల్లో 17 మంది చిన్నారులు
- వివాహ భోజనం తిన్న బస్తీవాసులకు అస్వస్థత
- మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లోని న్యూ మోతీనగర్‌లో భోజనం వికటించడంతో 29 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఓ గర్భిణి ఉన్నారు. మోతీనగర్‌లో గురువారం జరిగిన ఓ వివాహ విందులో మిగిలిన భోజనాన్ని పలువురు బస్తీవాసులకు ఇచ్చివెళ్లారు. శుక్రవారం ఈ ఆహారం తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు, వైద్యాధికారులు విచారణ చేపడుతున్నారు. దవాఖానలో బాధితులను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

