29న స్పెషల్ పాస్‌పోర్ట్ డ్రైవ్స్
ఈ నెల 29న ప్ర త్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్స్ కొనసాగుతాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుదారుల డిమాండ్ మేరకు ఇక శనివారం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తామని చెప్పారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 ( నమస్తే తెలంగాణ ): ఈ నెల 29న ప్ర త్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్స్ కొనసాగుతాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుదారుల డిమాండ్ మేరకు ఇక శనివారం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తామని చెప్పారు.
ఈ డ్రైవ్ కోసం అన్ని క్యాటగిరీల కింద 3,056 అపాయింట్మెంట్లను గురువారం సాయంత్రం www.passportindia.gov.in/mpassportseva యాప్‌లో విడుదల చేస్తామని చెప్పారు. నగరంలోని బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకీ, కరీంనగర్, నిజామాబాద్‌లోని పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో సేవలు వినియోగించుకోవాలని కోరారు.
ప్రభాకర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

