నిజామాబాద్ జిల్లాలో కరోనాతో ఇద్దరు జర్నలిస్టులు మృతి
జర్నలిస్టులు మృతి | ఇద్దరు జర్నలిస్టులను కరోనా మహమ్మారి బలిగొన్నది. డిచ్పల్లి టీవీ5 రిపోర్టర్ వేణుగోపాల్, ధర్పల్లి సాక్షి రిపోర్టర్ శేఖర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వీరిద్దరూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ

నిజామాబాద్ : ఇద్దరు జర్నలిస్టులను కరోనా మహమ్మారి బలిగొన్నది. డిచ్పల్లి టీవీ5 రిపోర్టర్ వేణుగోపాల్, ధర్పల్లి సాక్షి రిపోర్టర్ శేఖర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వీరిద్దరూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. వారం రోజుల క్రితం వీరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు పాటించారు. కానీ రెండు, మూడు రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చివరకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల మృతిపట్ల ఇతర జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
ఆక్సిజన్ కొరత.. 20 మంది మృతి, మరో 200 మంది ప్రాణాలకు ముప్పు
ఇక ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా నెగెటివ్ తప్పనిసరి
విపత్తులో తెలియును భాగ్యనగర మహత్తు
చిన్నారులపై వైరస్ పంజా!
మే ఆఖరుకు తగ్గుముఖం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

