ఇంటర్న్‌షిప్‌నకు 10 -15% క్రెడిట్లు
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల స్వరూపం మారనున్నది. ప్రత్యేకించి పుస్తకాల్లోని పాఠ్యాంశాలకు ప్రాధాన్యత తగ్గనున్నది. వీలైనంత మేరకు పుస్తకాల నాలెడ్జ్‌ను తగ్గించి.. ఇండస్ట్రీ ఆశించిన నైపుణ్యాలు జోడించేందుకు ఉన్నత విద్యామండలి కృషిచేస్తున్నది.
- కోర్ సబ్జెక్టుల్లో క్రెడిట్స్ 50-60శాతమే
- మూడేండ్ల డిగ్రీకి 120 కెడ్రిట్లు
- రాష్ట్రమంతటా ఒకే విధానం
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల స్వరూపం మారనున్నది. ప్రత్యేకించి పుస్తకాల్లోని పాఠ్యాంశాలకు ప్రాధాన్యత తగ్గనున్నది. వీలైనంత మేరకు పుస్తకాల నాలెడ్జ్‌ను తగ్గించి.. ఇండస్ట్రీ ఆశించిన నైపుణ్యాలు జోడించేందుకు ఉన్నత విద్యామండలి కృషిచేస్తున్నది. కోర్ అంశాలకు కేవలం 50-60% వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టే కోర్సుల్లో పాఠ్యాంశాలకు ఇచ్చే వెయిటేజీ తగ్గించనున్నారు. ఇంటర్న్‌షిప్ తప్పని చేశారు. రీసెర్చ్/ ఇంటర్న్‌షిప్‌నకు 10-15% క్రెడిట్లు ఉంటాయి. మూడేండ్ల డిగ్రీ కోర్సులో 120 క్రెడిట్లు ఉంటాయి. రాష్ట్రమంతా ఒకే క్రెడిట్ పాలసీ అమలయ్యేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. భవిష్యత్తు ఉద్యోగ ధోరణులకు అనుగుణంగా, సాంకేతిక నైపుణ్య ఆధారిత విద్యనించేందుకు మండలి కొత్తకోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

