జగిత్యాల, ఫిబ్రవరి 8: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రఫీ ద్విచక్రవాహనంపై 38 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చలాన్ల డబ్బులు రూ.10,150 బుధవారం ఒకేసారి మీ సేవలో చెల్లించి రసీదులు పొందాడు.
వాటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎస్సై రామ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై రఫీకి మొకను అందజేసి ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించొద్దని సూచించారు.